పార్టీలకతీతంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు

– భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్‌ రెడ్డి
నవతెలంగాణ-భూధాన్‌ పోచంపల్లి
డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం చట్టం పరంగా నేరం. పార్టీలకతీతంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పేద యువతి యువకులకు లర్నింగ్‌ లైసెన్సులను భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్‌ రెడ్డి అందజేసి ఆదివారం పురపాలక కేంద్రంలో బాలాజీ ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రామం లోని సమస్యలు పరిష్కారమైనప్పుడే గ్రామాలు అభివద్ధి చెందుతాయి 9 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివద్ధి చేశామన్నారు.ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ పోచంపల్లి మండలానికి కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివద్ధి చేశారని అన్నారు గతంలో జరిగిన అభివద్ధి ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో పోచంపల్లి మండలం ఎంతో అభివద్ధి చెందింది అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ షీట్‌ లైట్లు.మంచినీటి వసతి కల్పించి ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి వైస్‌ చైర్మన్‌ లింగస్వామి సింగల్‌ విండో చైర్మన్‌ కందాల భూపాల్‌ రెడ్డి రావుల శేఖర్‌ రెడ్డి పార్టీ అధ్యక్షులు %జూ% సుధాకర్‌ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు.బత్తుల మాధవి శ్రీశైలం ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు …..కొనసాగుతున్న మండల దీక్ష :నవ తెలంగాణ విలేకరి రాజాపేట:రాజపేట మండలం లోని రఘునాధపురం గ్రామాన్ని మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వెంటనే గెజిట్‌ ను విడుదల చేయాలని కోరుతూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం నాటికి 418 వ రోజుకు చేరింది. ఈదీక్షకి గుర్రంసిద్ధిరాములు, చల్లూరిచిన్నపోశయ్య, కలకుంట్లకొమురయ్య, , కర్నాటిరాజేష్‌, బందేలయాదగిరి, కటకంనగేష్‌, కలక%శీ%ట్లమధు, ఎలగందులశ్రీనివాస్‌, లెల్లెపాటిపాపిరెడ్డి, యం.డి.హుషేన్‌ ,ప్రభాకర్‌ ,గట్టుసుదర్శన్‌ లెల్లపాటినర్సిరెడ్డి, ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పాక వెంకటేశం, స్థానిక సర్పంచి గాడి పల్లి శ్రవణ్‌, ఎంపీటీసీ రేణుక పెంటయ్య గౌడ్‌, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌, మాజీ సర్పంచ్‌ నరేందర్‌ పాల్గొన్నారు.

Spread the love