Monday, May 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక పాఠశాలలో విద్యా వారోత్సవాలు

ప్రాథమిక పాఠశాలలో విద్యా వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన,ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్య వారోత్సవాలను సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటిరోజు ఫౌండేషనల్ డే నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఇందారపు సారయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -