Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన పాష్టర్స్ కార్యవర్గం ఎన్నిక

నూతన పాష్టర్స్ కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించినట్టు కార్యవర్గ సభ్యులు మంగళవారం తెలిపారు.నూతన అధ్యక్షుడిగా బోష ప్రభాకర్,కార్యదర్శిగా ఓరుగంటి విక్కీ,కోశాధికారిగా బండ ప్రకాశ్ ఎన్నుకున్నారు.అనంతరం దేశంలో ప్రజలందరి శాంతి భద్రతల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పాస్టర్ బి. ప్రభుదాస్,ప్రసన్న,ఆనంద్,మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -