ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కుట్టిన బట్టలు పరీశీలన

నవతెలంగాణ – జుక్కల్

ప్రభూత్వ పాఠశాలలో విద్యనబ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ప్రభూత్వం డ్రేస్ కోడ్ కోరకు కొత్త విద్యాసంవత్సరం లో కుట్టించడం జర్గుతుంది. ఇట్టి విషయంలో మండల పరిషత్ అధికారీ శ్రీనివాస్ కు కుట్టుతుతున్న ఎంతవరకువపూర్తీ చేసారో పరీశీలించాలని ఆదేశించడంతో కుట్టు కేంద్రాలను సందర్శించారు.ఈ సంధర్భంగా ఎంపిడివో శ్రీనివాస్ మాట్లాడుతు మండల ఐకేపిలో కుట్టు శిక్షణ పొందిన వారికి ఉపాదీ కల్పించాలని ప్రభూత్వం విద్యార్థుల డ్రెస్ లను వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జర్గిందని, ఈ నెల 11వ తేది నుండి పునర్ః ప్రారంబం కానుంది. అందుకేే విద్యార్థులకు పాఛశాలల పిరారంబం నాటికి డ్రెస్ లను అందించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఐకేపి ఏపీఎం సత్యనారాయణతో కలిసి వివరాలు సేకరించి క్షేత్ర స్థాయి పరీశీలన చేసానని పేర్కోన్నారు. ఆయనతో పాటు సిసి లు తదితరులు పాల్గోన్నారు.
Spread the love