హైదరాబాద్ : ప్రమఖ పాదరక్షల బ్రాండ్ మెట్రో బ్రాండ్ 800 స్టోర్లకు విస్తరించినట్లు ప్రకటించింది. బంజారాహిల్స్‌లో తమ బ్రాండ్ ఫిట్ ప్లాప్ నూతన స్టోర్‌ను తెరవడం ద్వారా ఈ మైలురాయికి చేరినట్లు పేర్కొంది. ఇది తమ వృద్థికి నిదర్శనమని వెల్లడించింది. ఈ బ్రాండ్ కింద ఫిట్‌ప్లాఫ్, ఫిలా, మెట్రో స్టోర్స్‌్ విస్తరించి ఉన్నాయి.