పింఛన్ దారుల నిరీక్షణ..

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని బోర్గం (పి) పరిధిలో గల పోస్ట్ ఆఫీస్ దగ్గర వృద్ధులు తమ పెన్షన్ డబ్బులు పొందడానికి గంటల తరబడి ఇండియన్ సైతం లెక్కచేయకుండా నిలబడి సోమసిల్లుతున్నారు. కనీసం ఒకడు తాగడానికి నీరు లేదు కనీసం శ్యామ్యా లాంటిది ఏర్పాటు చేసిన ఈ ఎండాకాలంలో కొంచెం సేద తీరినట్టు ఉంటుంది. ఇప్పటికైనా గ్రామ కమిటీ వారు కానీ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది గానీ ప్రత్యామ్నాయ మార్గం చూడాలని వారు పేర్కొటున్నారు. ఇది ఒక్కసారి కాదు ప్రతి నెల ఇదే పరిస్థితి చాలామంది 60 సంవత్సరాల వయసు చాలామంది వృద్ధులకు నిలబడడానికి ఓపిక లేకున్నా సరే కానీ పెంచెన్ డబ్బులు ఎక్కడ ఇవ్వరో అని భయాందోళనకు గురై అక్కడే వేచి ఉంటున్నారు. పెన్షన్ డబ్బులు కూడా కనీసం నెలకు వారం రోజులు సమయం కూడా ఇవ్వడం లేదు కేవలం మూడు నాలుగు రోజులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నా బోర్గం (పీ) లాంటి పెద్ద గ్రామాలలో కనీసం ఒక పది రోజులైనా పింఛన్ ఇచ్చే సదుపాయం కల్పించాలని వారికి వేడుకుంటున్నారు.
Spread the love