Sunday, May 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌లో పేలుడు..24 మంది మృతి

పాకిస్థాన్‌లో పేలుడు..24 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. క్వెట్టా ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు దాటికి 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న రైలునే లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -