కొయ్యుర్ పోలీస్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు

నవతెలంగాణ-మల్హర్ రావు : పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.నాగులమ్మ మూలమలుపు వద్ద ద్విచక్ర మరియు ఇతర వాహనాలు అపి డ్రైవింగ్, ఇతర పత్రాలను పరిశీలించి వదిలేశారు.అనుమానితులను విచారించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love