జక్రాన్ పల్లి మండల సమైక్యలో ఎక్స్ట్రానల్ ఆడిట్ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో జక్రాన్ పల్లి మండల సమైక్యాలొ ఎక్స్ట్రానల్ ఆడిట్ నిర్వహించడం జరిగిందని ఏపీఎం రవీందర్ రెడ్డి తెలిపారు. మండల సమైక్యాలోని 31 గ్రామ సంఘాల ఎక్స్ట్రానల్ ఆడిట్ ను శనివారము ఆదివారము రెండు రోజులు నిర్వహించడం జరిగిందన్నారు. ఆదివారం మండల సమైక్య ఎక్స్టర్నల్ ఆడిట్ కూడా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు ఆర్థిక లావాదేవీలను, ఆదాయవ్యములు, బ్యాలెన్స్ ఇట్స్ వేసి ఆడిట్ ని పూర్తి చేయడం జరిగిందని ఏపిఎం తెలిపారు.
Spread the love