నూర్ సింగ్ తండాలో అమ్మ ఆదర్శ కమిటీ సమావేశం 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

జక్రాన్ పల్లి మండలం గన్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని నూర్ సింగ్ తండాలో ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కన్వీనర్ ప్రధానోపాధ్యాయుడు అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు విధులు నిధులు తెలియజేస్తూ కమిటీ మెంబర్ల విధులు తెలియజేస్తూ సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుప్పాల పల్లి గ్రామ సంఘం అధ్యక్షురాలు వివోఏ కవిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love