Monday, May 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమహబూబాబాద్ లో మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

మహబూబాబాద్ లో మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 40 రోజులుగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు తొర్రూరు – మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -