ఆర్థిక సహాయం అందజేత

నవతెలంగాణ ఆర్మూర్: పట్టణంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అనే (17) యువకుడు బ్లడ్ క్యాన్సర్ తో బాదపడుతున్న విషయం తెలుసుకున్న క్లాస్ మెట్స్ యూత్ వారి యూత్ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.30 వేలు ఆర్థికసాయం ఆదివారం అందజేసినారు.

Spread the love