మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

Financial assistance to the family of the deceasedనవతెలంగాణ – హలియా

శుక్రవారం త్రిపురారం దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణించిన హాలియా పట్టణానికి చెందిన గురుక బహదూర్ కుటుంబానికి. కేజేఆర్ సోషల్ ఫౌండేషన్ తరపున రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని కుందూరు రఘువీర్ స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజా రమేష్ ద్వారా ఆ కుటుంబానికి అందించారు. అదేవిధంగా ఆ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు మృతుని పిల్లలకు ఉన్నత చదువులకు భరోసా ఇచ్చారు. కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎల్లవేళలా ముందు ఉంటామని ఆయన అన్నారు.
Spread the love