Friday, July 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్కూల్ బస్సులో మంటలు..

స్కూల్ బస్సులో మంటలు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో ఓ స్కూల్ బస్సు ఇంజిన్ భాగం నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -