Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి పరామర్శ

బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-వర్ధన్నపేట
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. జర్నలిస్టు శ్రీరాం రమేష్, నాగేల్లి బుచ్చయ్య లు ఇటీవల మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుళ్ళ కుమారస్వామి,పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్,మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి,మున్సిపల్ కౌన్సిలర్ గుజ్జ వీరన్న,తిరుపతి సురేష్,భానోతు జ్యోతి నవీన్,మాజీ కౌన్సిలర్లు తోటకూర రాజమణి,తుమ్మల రవీందర్,భానోతు శ్రీనివాస్,మాజీ ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్, సోషల్ మీడియా సిలివేరు.శ్రీధర్,డివిజన్ అధ్యక్షులు కొండేటి సంపత్,మేకల శ్రీనివాస్,నర్సయ్య, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -