Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పలు శుభ కార్యక్రమంలో బుదువారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా లొంగన్ గ్రామంలో గ్రామ సర్పంచ్ నాగుల గిద్దె ఉషారాణి సదు పటేల్ తో కలిసి, జుక్కల్ మండల కేంద్రంలో  ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వివాహం కార్యక్రమంలో, అదేవిధంగా గుండూర్ లో , వివాహ శుభకార్యాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు శుభకార్యాలలో ఆదిత్య స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే ని ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -