నిండు కుండల ఖిల్లా డిచ్ పల్లి చెరువు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఖిల్లా డిచ్ పల్లి చెరువు నిండుకుండలా నిండిపోయిందని సర్పంచ్ రాదా కృష్ణారెడ్డి, రైతులు మంగళవారం తెలిపారు. పూర్తి స్థాయిలో చెరువు నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పురతనమైన రామాలయంకు అనుకుని ఉన్న ఈ చెరువులో కోనేరు పూర్తిగా నీటమునిగిందని పలువురు పేర్కొన్నారు.

Spread the love