టీఎన్జీవోఎస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గైని గంగారాం

నవతెలంగాణ – కంటశ్వర్
టీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గైని గంగారాం ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు ఇతర ప్రజా సంఘాల నాయకులు బుధవారం ప్రెస్ క్లబ్ నందు ఘనంగా సన్మానించారు.
Spread the love