- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీరెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని సమయాన్ని బట్టి గుర్తిస్తామని, సీనియర్ లదరూ కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించినట్లు తెలిపారు.
- Advertisement -



