- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలో జరుగుతున్న 99 రోజుల ప్రగతి పాలన పై బుధవారం ఎంపిడిఓ లక్ష్మారెడ్డి అధ్యక్షతన మండల స్థాయి అధికారులతో సమావేషం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎలాంటి ప్రాణాలుకల ద్వారా ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులతో అయన చర్చించారు. కార్యక్రమములో తహసీల్దార్ శాంత, ఎంపిఓ రాజేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



