వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం

నవతెలంగాణ- హైదరాబాద్: మరోసారి తగ్గిన బంగారం ధరలు.. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బంగారం ధరల వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి, రూ. 58, 200 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి, రూ. 53, 350 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1500 తగ్గిపోయి రూ. 76, 000 గా నమోదు అయింది

Spread the love