ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్

నవతెలంగాణ- హిమచల్ ప్రదేశ్: ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ కీలక నిర్ణయం తీసకున్నారు.  ఒకే ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకుకు ఇన్సెంటివ్ కింద  రూ. 35 వేలు  ఇస్తుండగా  ఇప్పటీ నుంచి ఆ మొత్తాన్ని రూ. 2లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.  ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటిస్తే రూ. 2లక్షలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటిస్తే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. హిమాచల్ లో లింగ నిష్పత్తి  1000: 950 గా ఉంది.  దేశంలోనే  అత్యుత్తమ స్థానంలో మూడో స్థానంలో ఉంది.

Spread the love