Tuesday, May 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్దతు ధర కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలి

మద్దతు ధర కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలి

- Advertisement -

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరస్ సాయిలు
కొడిచరా, పెద్ద ఎక్లారా, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నవతెలంగాణ-మద్నూర్

మక్క పంట రైతులు ప్రయివేట్ పరంగా దళారులకు పంటను అమ్ముకొని మోసపోవద్దని, ప్రభుత్వ పరంగా ప్రారంభించిన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోనే మక్క పంట నమ్ముకొని మద్దతు ధర సద్వినియోగం పంచుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రైతుల కోరిక మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా చొరవ చూపి ప్రభుత్వం నుండి మండలంలోని కొడిచర, పెద్ద ఏక్లారా, గ్రామాల్లో మక్కా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని తెలిపారు. కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ దేశాయ్, సంఘయప్ప, సంతోష్ మేస్త్రి, టౌన్ అధ్యక్షులు బండి గోపి, అదే విధంగా సర్పంచులు తుకారాం, దిగంబర్, సూర్యవంశం, ప్రకాష్, దేవిదాస్పటల్, మహేష్, కాంగ్రెస్ నాయకులు నాగేష్, అభిషేక్ పటేల్, కుమార్, సింగిల్ విండో కార్యదర్శి గంగాధర్, సిబ్బంది విట్టల్ విండో డైరెక్టర్లు మక్క పంట రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -