Monday, August 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప సర్పంచుల రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షులకు ఘన సన్మానం

ఉప సర్పంచుల రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షులకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-రెంజల్ 
రెంజల్ మండలం సాటాపూర్ ఉప సర్పంచ్ వికార్ పాషా ను రెంజల్ మండల ఉప సర్పంచ్ లందరూ ఆయనకు శలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రెంజల్ మండలం ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎప్పటికైనా తరువాత ఆయన రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం తమకు గర్వకారణమని ఉప సర్పంచులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయనకు సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు సర్దార్ చరణ్ సింగ్, శ్రీకాంత్, అఫ్జల్, శ్రీనివాస గౌడ్, పాషా, మద్నూర్ నగేష్, శీలం మానస రాకేష్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -