- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం పెద్దతూండ్ల గ్రామపరిధిలో ని గాదంపల్లిలో అంగన్వాడి కేంద్రానికి నూతన భవన నిర్మాణం కోసం ఎన్ఆర్ఈజిఎస్ నుంచి రూ.8 లక్షలు,15వ ఆర్థిక ఫైనాన్స్ నుంచి రూ.2 లక్షలు,ఐసిడిఎస్ నుంచి 2 లక్షల నిధులతో బుధవారం గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్,పంచాయతీ కార్యదర్శి పెంచాల సతీష్,వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



