Saturday, August 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో భారీ వర్షాలు..

తెలంగాణలో భారీ వర్షాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్, భువనగిరి, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమురం భీమ్, మెదక్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -