- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్ల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించారు. ఆగస్టు 11, 12 తేదీల్లో దరఖాస్తులను సవరించుకోవచ్చు. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు. గ్రామీణ విద్యార్థులకే 75% సీట్లు కేటాయిస్తారు.
- Advertisement -



