హీరో తొట్టెంపూడి వేణుకు పితృవియోగం..

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ సినీ నటుడు, సీనియర్ హీరో తోట్టెంపూడి వేణు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేణు తండ్రి తోట్టెంపూడి వెంకట సుబ్బారావు ఈరోజు ఈ రోజు తెల్లవారుజామున పరమపదించారు. 92 ఏళ్ళ వయస్సులో ఆయన వయోబారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసినట్టు తెలుస్తోంది.

Spread the love