జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం

నవతెలంగాణ-ఆర్మూర్ :  పట్టణంలోని జీ జీ ఫౌండేషన్ కార్యాలయంలో ఇటీవలే  పట్టణ కాంగ్రెస్ కిసాన్ కేత్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బోగడమిధి బాలకిషన్  బుధవారం జీ జీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివెదన్ గుజరాతి ఘనంగా సన్మానించి ఆత్మీయ  శుభాకాంక్షలు తెలిపినారు ఈ సందర్భంగా నివేధన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప  పదవులు ఆశించి పట్టణ ప్రజలకు సేవలు చేయాలని  కోరారు. ఇట్టి సన్మానము పొందిన బాలకిషన్ లయన్ నివేధన్ బెల్డారి శ్రీనివాస్ లకు ధన్యవాదములు తెలిపినారు.
Spread the love