- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
లోఫర్ గ్రామంతో సహా లక్ష్మీపూర్ తండాలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తానని ఆ గ్రామ సర్పంచ్ గోడ శంకర్ అన్నారు. బుధవారం లోతోర్రే గ్రామ పంచాయతీ లోని లక్ష్మీపూర్ తండాలో మిషన్ భగీరథ వాటర్ ప్రతి రోజు రావటం లేనందున తండా ప్రజల దాహార్తిని తీర్చడానికి సర్పంచ్ బోడ శంకర్ పాత బోరింగ్ రిఫ్రెష్ చేయించి, న్యూ బోరింగ్ పిట్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ నానేశ్వర్, వార్డు మెంబర్ నీలా మోహన్ మరియు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -


