Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిల్లల చదువులకు అండగా ఉంటా     

పిల్లల చదువులకు అండగా ఉంటా     

- Advertisement -

శాసన మండలి డిప్యూటీ చైర్మెన్, రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్
నవతెలంగాణ – ధర్పల్లి
మండల కేంద్రానికి చెందిన బొండ్ల నర్సయ్య ముదిరాజ్ కు కూతురు గత కొన్ని నెలల క్రితం హత్యకు గురైంది. దీంతో అనాదలైన ఇద్దరు పిల్లలకు (చిన్న పిల్లలు మణివర్దన్ , ఇమషు,) చదువుల భాద్యత తాను తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్ హామీ ఇచ్చారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్లో ఆయన నివాసంలో కలిసిన బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. హైకోర్టు న్యాయవాదితో కేసును వాదించనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్, ధర్పల్లి మండల అధ్యక్షులు రఘురామ్ ముదిరాజ్, నర్సయ్య, రాధ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -