Monday, June 22, 2026
E-PAPER
Homeఆటలువరుస ఓవర్లలో.. జీటీ ఓపెనర్లు ఔట్‌

వరుస ఓవర్లలో.. జీటీ ఓపెనర్లు ఔట్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్సీబీతో జరుగుతున్న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మూడో ఓవర్‌లో గుజరాత్‌కు షాక్‌ తగిలింది. 2.2 ఓవర్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (10)ను హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. 3.4 ఓవర్‌లో సాయి సుదర్శన్‌ (12)ను భువనేశ్వర్‌ పెవిలియన్‌ బాటపట్టించాడు. ఐదు ఓవర్లకు గుజరాత్‌ స్కోరు 39/2. నిశాంత్‌ సింధు (10*), బట్లర్‌ (4*) క్రీజులో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -