ఇషా హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రగతి నగర్ లో ఇషా హాస్పిటల్ ని ఆదివారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love