హైదరాబాద్‌లో ఫార్మా యజమాని ఇంట్లో ఐటీ సోదాలు

నవతెలంగాణ- హైదరాబాద్: హైదరాబాద్‌లో ఓ ఫార్మా కంపెనీ యజమాని ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల నివాసాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు… మంగళవారం ఉదయం నుంచి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట్, మొయినాబాద్ ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

Spread the love