నవతెలంగాణ – హైదరాబాద్:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమెలలో టీ పిసిసి క్యాంపెనింగ్ కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు పాల్గొన్నారు. తీవేణి సంగమం లో పుణ్య స్నానాలు ఆచరించి తెలంగాణ రాష్ట్రం లోని ప్రజలoదరు బాగుండాలని,రాష్టం లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని, అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు