మండల పరిధిలోని అయా గ్రామాల లబ్ధిదారులకు అదివారం ప్రజా భవన్ యందు సుమారు రూ. 85 లక్షల కల్యాణ లక్ష్మి చెక్కులనూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులతో కలిసి అందజేశారు. తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, యూత్ రాష్ట్ర నాయకులు పులి కృష్ణ, మండల నాయకులు పాల్గొన్నారు.