- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గురువారం తన రాజీనామా పత్రాన్ని ఆయన నేరుగా లోక్ భవన్‌కు చేరుకుని, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకరు సమర్పించారు. అయితే ముంబై నుంచి వచ్చిన వెంటనే సీఎం సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో డీకే శివకుమార్సీఎం పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోని సీనియర్ నేతలతో కలిసి కొత్త కేబినెట్ ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 1న లేదా, 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
- Advertisement -



