కేసీఆర్ కామారెడ్డి బస్సు యాత్రకు బయలు దేరిన చిన్న ఎడ్గి వాసులు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని చిన్న ఎడ్గి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మాజీ మపఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రను విదయవంతం చేయడానికి మంగళవారం భారీగా తరలి వెళ్లడం జర్గిందని బీఆర్ఎస్ నాయకుడు కాంబ్లె బాల కృష్ణ తెలిపారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతు ఎన్నికల  హమీలను తుంగలో తొక్కి మాట తప్పిన కాంగ్రేస్ నాయకులు రాబోయే పార్లమెంట్ ఒక గుణ పీఠం కాబోంతోందని, అదికారం చేపట్టిన నాలుగు నెలలకే ఆర్థ్రిక సంక్షోబం లో కురుకప పోయిందని తెలిపారు. ఈ కామారెడ్డి కేసిఆర్ బస్సు యాత్రకు చిన్న ఎడ్గి గ్రామ స్థాయి నాయకులు నాగ్ నాథ్ పటేల్, సాయన్న , తదితరులు వెళ్లడం జర్గింది.
Spread the love