గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్

నవతెలంగాణ – కంటేశ్వర్
అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాదుకు చెందిన మాజీ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి,  ప్రమాణ స్వీకారం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love