
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు మద్నూర్ మండలంలోని కొడచరా గ్రామ సర్పంచ్ సంతోష్ పటేల్ గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద కలిశారు కొడిచర గ్రామ సర్పంచ్ పలు విషయాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది కొడిచరా సర్పంచ్ కు ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంత్రావు వద్ద మంచి పలుకుబడి ఉంది ఎందుకంటే ఈ గ్రామ సర్పంచ్ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు పార్టీకి కట్టుబడి ఎమ్మెల్యే గెలుపు కోసం కృషిచేసిన సర్పంచ్ కు ఎమ్మెల్యే వద్ద ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నందున ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలు మాట్లాడుకున్నట్లు తెలిసింది ఎమ్మెల్యే ను కలిసిన వారిలో మద్నూర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కుమ్మరి సచిన్ మేనూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు