లాబాన్ లాంబడి మహాగర్జనకు భారీ ఎత్తున తరలిన లంబాడీలు

నవతెలంగాణ- గాంధారి: లబాన్ లంబాడిరాష్ట్రకమిటీ పిలుపు మేరకు కామారెడ్డిలో నిర్వహించిన లబాన్ లంబాడి మహాగర్జన సమావేశానికి ప్రభుత్వం పోలీసులు ఎన్నిఅడ్డంకులుసూచించిన తాండాలను నిర్బంధించిన వీటిఅన్నింటిని తప్పించుకుని కామారెడ్డిలో నిర్వహించిన మహాగర్జనసభకుగాంధారి మండలం నుంచి లాబాన్ లంబాడి చెందిన వర్గీయులు గాంధారి మండలం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు

Spread the love