ఇట్ల చేద్దాం

సునాముఖి, కరక్కాయ, సోంపు మూడింటిని సమానంగా తీసుకుని పొడిచేసి మూడు వేళ్ళ మందం పట్టుకుంటే వచ్చేంత తీసుకుని 5 గ్రాముల తేనెలో కలుపుకుని రాత్రిపూట తింటే మలబద్దకం పోతుంది.

Spread the love