Friday, July 3, 2026
E-PAPER
Homeక్రైమ్ఆటోను ఢీకొట్టిన లారీ..నలుగురు మృతి

ఆటోను ఢీకొట్టిన లారీ..నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మార్కపురం జిల్లా కంభంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి వెళ్తున్న బంధువులు ఆలయం వద్ద ఆటోలో ఉండగా, అతివేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నాలుగేళ్ల బాలికతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -