- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, యాదాద్రి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -



