నవతెలంగాణ -ఐనవోలు: మండలం పెరుమాండ్ల గూడెం గ్రామంలో జై కాంగ్రెస్ కెఆర్ నాగరాజు అన్న చేతి గుర్తుకే ఓటు వేయాలని ఆదివారం ఐనవోలు మండల యాదవ సంఘం అధ్యక్షుడు పిడుగు దయాకర్ ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజారపు వెంకటేశ్వర్లు, బొల్లె బోయిన రవి, ఉడుత రవి, పులిగిల్ల కుమారస్వామి, పిడుగు యాకయ్య, పిడుగు మల్లయ్య, శనగల రాజు, కోల రాజు, పిడుగు సునీల్, తదితరులు పాల్గొన్నారు