మేనూర్ గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతి

నవతెలంగాణ- మద్నూర్

మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలోని వాల్మీక దేవాలయం వద్ద మహర్షి వాల్మీక జయంతి వేడుకలు ఆ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మిక జయంతి వేడుకలకు గ్రామ సర్పంచ్ విట్టల్ గురూజీ అలాగే పశు వైద్యులు మద్నూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్, నాగనాథ్ సార్, అంజనప్ప తదితరులు పాల్గొన్నారు.
Spread the love