- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఎస్ఐఆర్ పై ప్రజలకు వస్తున్న సందేహాలను నివృత్తి చేసేందుకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు మండల కేంద్రంలో మీఓటు-మీబాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మద్నూర్ తహశీల్దార్ ఎండీ ముజీబ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీచౌ నడిమి హనుమాన్ మందిరం ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో స్తానికులందరూ పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
- Advertisement -



