సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలతో భారీ కవాతు

నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో కేంద్ర సాయుధ బాలాగాలు, పోలీసు సిబ్బంది తో పెద్దవూర ఎస్ ఐఅజ్మీరా రమేష్ ఆధ్వర్యంలో భారీ కవాతునిర్వహించారు. ఈసందర్బంగా ఎస్ ఐరమేష్ మాట్లాడుతూ.. మండలం లో గేమ్యానాయక్, పులిచర్ల, పోతునూరు, నీమా నాయక్ తండా, పాల్తీ తండా,
ఊరబావి తండా, ఉట్లపల్లి గ్రామాల్లో కూడా కేంద్ర బాలగాల సహకారం తో కవాతు నిర్వహిస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. ప్రజలు స్వచ్చాయుత వాతావరణం లోఓటుహక్కు వినియోగించు కునేలా కవాతు నిర్వహింస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కేంద్ర సిఆర్పిఎఫ్ బాలగాలు వున్నారు.

Spread the love