డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పోచమ్మ గల్లీలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love