నూతన గృహప్రవేశం లో పాల్గొన్న ఎంపీ

నవతెలంగాణ – ఆర్మూర్
అంకాపూర్ స్వగ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నియోజకవర్గ నుంచి బీజేపీలో చేరిన పైడి రాకేష్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో గృహ ప్రవేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ అరవింద్ విచ్చేసి అతిద్యాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ సూచరిత రెడ్డి, పైడి రేవతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love